PPM: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వింత పరిస్థితి నెలకొంది. వాతావరణం మారడంతో సీజనల్ జ్వరాలతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మొత్తం 150 పడకలు ఉండగా, 318 ఇన్ పేషెంట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురికి వైద్యం చేస్తున్నారు. రోగులకు ఎక్స్‌రే గదిలోనే చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు SMలో చక్కర్లు కొడుతున్నాయి.
వార్తలు
VIDEO: సీజనల్ జ్వరాలు.. నిండిన ఆసుపత్రులు
Advertisement
Advertisement
Advertisement


