హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి'

Advertisement

కృష్ణా: గుడివాడ ఏజీకే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత, మైనర్ డ్రైవింగ్, సోషల్ మీడియా వినియోగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ ఎస్సై నాగరాజు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సోషల్ మీడియా యాప్స్‌కు దూరంగా ఉండాలని అన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నడపవద్దని సూచించారు.

Advertisement

Advertisement