హైదరాబాద్: 28°C
వార్తలు

'చట్ట పరిధిలో బాధితులకు న్యాయం'

Advertisement

VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్ ప్రజల నుంచి 37 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 18 భూతగాదాలు, 7 చీటింగ్, ఒకటి కుటుంబ కలహం, 11 ఇతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ... చట్టపరిధిలో చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement