హైదరాబాద్: 28°C
క్రైమ్

ఫుడ్ పాయిజన్.. 50 మంది అస్వస్థత

Advertisement

AP: కాకినాడ జిల్లా దుగ్గుదుర్రు గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధితులు PHCలో చేరారు. నిన్న ఆ బాధితులు ఓ హోటల్‌లో బజ్జీలు తిన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement