హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మహిళలు మృతి

Advertisement

AP: శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం జమేదారిపుట్టుగ వద్ద ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement