హైదరాబాద్: 28°C
క్రైమ్

110 కిలోల గంజాయి సీజ్.. నలుగురు అరెస్ట్

Advertisement

TG: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ భారీ ఆపరేషన్‌లో సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 56 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, 2 కార్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Advertisement