హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోరం.. తమ్ముడిని నరికి చంపిన అన్న

Advertisement

TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఘోరం జరిగింది. చంద్రవెల్లి గ్రామంలో భూమి తగాదాల కారణంగా అన్న చందు, సొంత తమ్ముడు సందనవేణి రాజేష్(28)పై గొడ్డలితో దాడి చేసి నరికి చంపాడు. గత కొంతకాలంగా వీరి మధ్య వివాదం నడుస్తోందని, పెద్ద మనుషుల పంచాయతీ జరిగినా వివాదం సద్దుమణగక ఈ దారుణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Advertisement