మహారాష్ట్రలోని బీడ్‌లో స్కూల్ బస్సు దిగి రోడ్డు దాటుతున్న చిన్నారిని బైక్ ఢీకొట్టిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, బస్సు దిగగానే పరిగెత్తవద్దని, బస్సు వెళ్లే వరకు వేచి చూసి రోడ్డు క్రాస్ చేయాలని పిల్లలకు తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది సూచించాలి. పిల్లలు సురక్షితంగా రోడ్డు దాటేలా చూడాలి.
క్రైమ్
స్కూల్ బస్.. ఈ విషయం మరచిపోకండి!
Advertisement
Advertisement
Advertisement


