TG: యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని పెద్దరావులపల్లిలో దారుణం జరిగింది. తల్లిని చంపి కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపేశాడు. మృతులు తల్లి పోచమ్మ, కుమారుడు శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే మరణాలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
బండరాయితో కొట్టి తల్లిని చంపిన కొడుకు
Advertisement
Advertisement
Advertisement


