హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నా-అక్క మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభం

Advertisement

SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "అన్నా-అక్క మెంటార్షిప్ – AI & డిజిటల్ లెర్నింగ్ టీచింగ్ ఇంటర్న్షిప్" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు చదువుతో పాటు AI, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ డా. సునీత సూచించారు.

Advertisement

Advertisement