హైదరాబాద్: 28°C
వార్తలు

అచ్చంపేటకు నూతన ఎస్సై

Advertisement

NGKL: అచ్చంపేట మండల పోలీస్ స్టేషన్‌ నూతన ఎస్సైగా నరేష్ నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై సద్దాం హుస్సేన్‌‌ను వీఆర్‌‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగర్‌ కర్నూల్ జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ వీఆర్‌‌లో ఉన్న నరేష్‌‌ను అచ్చంపేట ఎస్సైగా నియమిస్తూ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Advertisement