హైదరాబాద్: 28°C
వార్తలు

సర్కారు బడులకు ‘జీరో’ జాయినింగ్ సెగ..!

Advertisement

KMM: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొత్త విద్యా సంవత్సరంలో దాదాపు 47 సర్కారు బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ‘బడిబాట’ కార్యక్రమాలు విఫలం కావడం, ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు వస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి, ప్రవేశాలు పెంచేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యా వర్గాలు కోరుతున్నాయి.

Advertisement

Advertisement