CTR: జిల్లా పంచాయతీల్లో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటులో గురువారం ఎంపీ మాట్లాడుతూ.. మామిడి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అలాగే, స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెంచడానికి, ఉపాధి సృష్టించడానికి ఏపీ రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని విన్నవించారు.