బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లండ్ జట్టు తమ నూతన టెస్టు కెప్టెన్ కోసం వెతుకులాట ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. తనకు ఆ అవకాశం వస్తే, సంతోషంతో స్వీకరిస్తానని అన్నాడు. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అదృష్టమని పేర్కొన్నాడు. కాగా, బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
క్రీడలు
ఇంగ్లండ్ తదుపరి టెస్టు కెప్టెన్ అతడేనా?
Advertisement
Advertisement
Advertisement


