SRCL : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. బుధవారం తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో షర్మిలతో కలిసి పరిశీలించారు.
వార్తలు
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
Advertisement
Advertisement
Advertisement


