హైదరాబాద్: 28°C
వార్తలు

మెరుగైన PRC ప్రకటించాలి: STU

Advertisement

SRD: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మెరుగైన PRC ప్రకటించాలని STU రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సాబీర్ అలీ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో HIT TVతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న DAలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులందరికీ పాత PRC అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో STU జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement