హైదరాబాద్: 28°C
వార్తలు

గెస్ట్ టీచర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

Advertisement

ASR: జిల్లాలో 11మండలాల్లో ఉన్న ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను CBSE సిలబస్ బోధించేందుకు గెస్ట్ టీచర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ బుధవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 6న చింతపల్లి ఏకలవ్య, డుంబ్రిగుడ ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో నేరుగా హాజరు కావాలని సూచించారు.

Advertisement

Advertisement