AKP: బుచ్చయ్యపేట మండలం కె.పి.అగ్రహారం గ్రామంలో శ్రీ భూలోకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠాపన చేసిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నసమారాధన నిర్వహించారు. ఇందులో భాగంగా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వార్తలు
శ్రీ భూలోకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట
Advertisement
Advertisement
Advertisement


