గుంటూరు రేంజ్ ఐజీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వుల మేరకు జూన్ 29న ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి పొందిన ఆరుగురు అధికారులకు నెల్లూరు జిల్లాకు అటాచ్‌మెంట్ కేటాయించారు. సీ.హెచ్.చిట్టిబాబు, కే.రమణయ్య, కే.నాగేశ్వరరావు, ఎస్.కే.ఏ.బాదుషా, ఎస్.వెంకటేశ్వర్లు, ఎస్.టీ.ప్రసాద్ బుధవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిశారు. ఎస్పీ వారిని అభినందించారు.
వార్తలు
ఎస్పీని కలిసిన పదోన్నతి పొందిన అధికారులు
Advertisement
Advertisement
Advertisement


