హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటాం'

Advertisement

GNTR: కర్నూలు జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. ముందస్తు నోటీసు లేకుండా తొలగించారని కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లు పనిచేసినా కొత్త కాంట్రాక్టర్ రాగానే వేలం వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తొలగించడంతో రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా ఉంటానని జగన్ అన్నారు.

Advertisement

Advertisement