GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని కండ్రిక, బేతపూడి, యర్రగుంట్లపాడు, గుండాలపాడు గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. విద్యుత్ మరమ్మతల పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


