హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతులకు సకాలంలో ఎరువులు అందించండి'

Advertisement

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కనిగిరి జడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి పాల్గొన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న వర్క్ నిధులను వెంటనే విడుదల చేయాలని సంబంధిత శాఖ అధికారులను కోరారు.

Advertisement

Advertisement