హైదరాబాద్: 28°C
వార్తలు

మీటర్ రీడర్ల బకాయిలపై ఈఈకి వినతి

Advertisement

PLD: నరసరావుపేట విద్యుత్ మీటర్ రీడర్లకు రెండు నెలల వేతన బకాయిలు, ఐదు నెలల ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని కార్మికులు అన్నారు. ఈ మేరకు ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈఈ సీ.హెచ్.రాంబోట్లకు వినతిపత్రం అందజేశారు. కార్మికులు కాంట్రాక్టర్లతో సంయుక్త సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని ఈఈ హామీ ఇచ్చారు.

Advertisement

Advertisement