హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయ పునఃప్రతిష్టలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు

Advertisement

SKLM: పొందూరు మండలం లోలుగు గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో బుధవారం జిల్లా బీజేపీ అధ్యక్షులు తేజేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆయన ప్రార్ధించారు.

Advertisement

Advertisement