హైదరాబాద్: 28°C
వార్తలు

'విత్తనాలు, ఎరువులు సరిపడా అందించాలి'

Advertisement

ASR: నడింపాలెం సచివాలయంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గత సమావేశంలో వచ్చిన మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఈ-క్రాప్ నమోదు, పంటల బీమా చేయించుకోవాలని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ రైతులకు సూచించారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సరిపడా అందించాలని టీడీపీ నేత వెంకటరమణ కోరారు. వర్షాకాలంలో దోమలు, విషజ్వరాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

Advertisement