GNTR: రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్స్ డే కేక్ కట్ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పురుషోత్తం రావు, డాక్టర్ దూళిపాళ్ల రవీందర్, డాక్టర్ తలశిల రాకేష్, డాక్టర్ శరత్ రాజ్‌లను సన్మానించి సేవలను అభినందించారు.
వార్తలు
రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో డాక్టర్స్ డే
Advertisement
Advertisement
Advertisement


