హైదరాబాద్: 28°C
వార్తలు

'మ్యాపింగ్ కానీ ఓటర్లను గుర్తించండి'

Advertisement

PLD: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియలో ఇప్పటివరకు మ్యాపింగ్ కాని ఓటర్లను గుర్తించాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. పోలింగ్ బూత్ వారీగా మ్యాపింగ్ పూర్తి కాని ఓటర్ల వివరాలను బీఎల్వోలకు అందించాలని సూచించారు. అలాగే 10 రోజుల్లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తి చేయాలని, అవసరమైతే అంగన్వాడీ, ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.

Advertisement

Advertisement