NRML: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం కలెక్టరేట్‌లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లో భోజనం చేసి ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పోషకాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం భోజనానికి సంబంధించిన చెల్లింపును యూపీఐ ద్వారా స్వయంగా చేశారు.
వార్తలు
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


