SRD: వైద్యులు రోగుల జీవితాల్లో వెలుగును నింపే ప్రాణదాతలని ఖేడ్‌కు చెందిన ఆర్టిస్ట్ గుండు శివకుమార్ అన్నారు. ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన వినూత్నంగా రావి ఆకుపై స్టెతస్కోప్‌తో వైద్యుడి చిత్రాన్ని లీఫ్ కటింగ్ ఆర్ట్ ద్వారా రూపొందించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: లీఫ్ కటింగ్ ఆర్ట్‌తో వైద్యుడి బొమ్మ అదుర్స్
Advertisement
Advertisement
Advertisement


