హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్ సెంచరీ.. ప్లే ఆఫ్స్‌కు 'ఈ' ఛాంపియన్స్

Advertisement

TG: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ 'ఈ' ఛాంపియన్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. అభిరథ్ రెడ్డి (101*), గణేష్ (50) పరుగులు చేసి సత్తా చాటారు.

Advertisement

Advertisement