హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్ వ్యూహాన్ని సమర్థించిన అశ్విన్

Advertisement

జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లకు గంభీర్ ప్రాధాన్యత ఇవ్వడాన్ని అశ్విన్ సమర్థించాడు. టెస్టుల్లో ఈ వ్యూహాన్ని అంగీకరించకపోయినా, టీ20లకు ఇది బెస్ట్ కాంబినేషన్ అన్నాడు. 6 లేదా 7వ స్థానంలో వచ్చే బ్యాటర్ బౌలింగ్ కూడా చేయగలిగితే జట్టుకు ఎంతో లాభమని పేర్కొన్నాడు. అలాగే ఫినిషర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నాడు.

Advertisement

Advertisement