హైదరాబాద్: 28°C
క్రీడలు

INDA vs SLA: రేపటి నుంచే రెండో టెస్ట్

Advertisement

భారత్, శ్రీలంక-A జట్ల మధ్య రేపటి నుంచి రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు డ్రా కావడంతో, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న గాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.

Advertisement

Advertisement