హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 WC: ఫైనల్ చేరేది ఎవరో..?

Advertisement

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్ రేపు జరగనుంది. ఈ రసవత్తర పోరులో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. లండన్‌లోని ది ఓవెల్ మైదానంలో రాత్రి 11 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. జూలై 5న ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో జరగబోయే ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

Advertisement

Advertisement