హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

Advertisement

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీపై ఇంగ్లండ్ మాజీ కీపర్ మ్యాట్ ప్రయర్ ప్రశంసలు కురిపించాడు. అతడిని ఆస్ట్రేలియా లెజెండ్ స్టీవ్ వాతో పోల్చాడు. వైభవ్‌కు కేవలం టాలెంట్ మాత్రమే కాదు, స్టీవ్ వా తరహా మానసిక దృఢత్వం కూడా ఉందన్నాడు. బుమ్రా, కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఒత్తిడిలోనూ సమర్థవంతంగా ఎదుర్కొని రాణించాడని కొనియాడాడు.

Advertisement

Advertisement