భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ సిరీస్‌లో ఓడిన భారత్.. విజయంతో ఈ సిరీస్‌ను ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. కాగా, గాయం నుంచి కోలుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి తిరిగొచ్చాడు. అయితే, వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురైంది.
క్రీడలు
BREAKING: టాస్ గెలిచిన టీమిండియా
Advertisement
Advertisement
Advertisement


