ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి T20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 20 బంతుల్లో 3 సిక్సులు, 6 ఫోర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. T20ల్లో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అటు అంతర్జాతీయ T20ల్లో 100 సిక్సులు కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 9 ఓవర్లలో 93-3.
క్రీడలు
రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
Advertisement
Advertisement
Advertisement


