ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి T20 మ్యాచులో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇంగ్లండ్ టార్గెట్ 190. అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (68) హాఫ్ సెంచరీలు చేశారు. శివమ్ దుబే (42*), తిలక్ వర్మ (13), అక్షర్ పటేల్ (3), సంజు శాంసన్ (1) పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ డకౌటయ్యాడు.
క్రీడలు
END Vs IND: ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement


