హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీలో 10 వేల ఎకరాల్లో టూరిజం హబ్‌!

Advertisement

AP: పోలవరం ప్రాజెక్టు దగ్గర 10 వేల ఎకరాల్లో టూరిజం హబ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే జపాన్‌కు చెందిన నిస్సాన్ కోయి సంస్థ రూపొందించిన డిజైన్లను పరిశీలించింది. పోలవరం రైట్, లెఫ్ట్ బ్యాంకులను కలిపే బ్రిడ్జిలు, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, అమ్యూజ్‌మెంట్ పార్కులతో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తోంది.

Advertisement

Advertisement