హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

Advertisement

1. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది?
ANS: గోవా
2. భూమిపై అత్యంత వేగవంతమైన జంతువు ఏది?
ANS: చిరుత
3. ఓడ అని పిలువబడే జంతువు ఏది?
ANS: ఒంటె
4. గిద్దా ఏ జానపద నృత్యం?
ANS: పంజాబ్

Advertisement

Advertisement