హైదరాబాద్: 28°C
వార్తలు

రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా?

Advertisement

ఐటీ నిపుణులు, డ్రైవర్లు, కాల్ సెంటర్ ఉద్యోగులు, టీచర్లు, ఇతర డెస్క్ వర్కర్లు రోజుకు 8 నుంచి 10 గంటల పాటు కుర్చీలో కూర్చొని గడుపుతారు. కానీ, ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం మంచిది కాదు. స్క్రీన్‌ను నిరంతరంగా చూడటం వల్ల కళ్లు పొడిబారడం, కంటిచూపు మందగించడం, తలనొప్పి రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. శరీరానికి వ్యాయామం లేకపోవడంతో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.

Advertisement

Advertisement