హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: భోగరాజు పట్టాభి సీతారామయ్య

Advertisement

స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, రాజకీయ నాయకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. 1880లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఈయన, మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రా బ్యాంకు స్థాపకుడు ఈయనే. భారతదేశ చరిత్రపై, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రపై ఆయన రాసిన పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

Advertisement

Advertisement