హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య: సీఎం

Advertisement

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని ఒడిశా CM మోహన్‌చరణ్‌ మాఝి ప్రకటించారు. కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. దీంతో ఏటా 38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. మరో నాలుగేళ్ల వరకు 9, 10 తరగతుల బాలబాలికలకు మధ్యాహ్న భోజనం అమలవుతుందన్నారు. గుణాత్మకమైన విద్యాబోధనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.

Advertisement

Advertisement