TG20 లీగ్‌లో భాగంగా నల్లగొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యఛేదనలో నల్లగొండ.. నిర్ణీత 20 ఓవర్లలో 177/8 పరుగులకే పరిమితమైంది. గౌరవ్‌రెడ్డి (54) హాఫ్ సెంచరీ చేశాడు. ఖమ్మం బౌలర్లలో వేద్‌రెడ్డి, వాఫీ కచ్చీ చెరో మూడు వికెట్లు, విద్యానంద రెడ్డి ఒక వికెట్ తీశారు.
క్రీడలు
TG20: నల్లగొండపై ఖమ్మం విజయం
Advertisement
Advertisement
Advertisement


