ఏటా అధికమవుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం శాశ్వత నిబంధనలను నోటిఫై చేసింది. ఏటా NOV1-FEB28 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు 50% వర్క్ ఫ్రమ్ హోమ్(WFH) అమలవుతుంది. PUC లేని వాహనాలకు ఆయిల్ నిరాకరిస్తారు. NOV1-JAN31 వరకు కూల్చివేతలు, భవన నిర్మాణాలపై నిషేధం విధిస్తారు. అలాగే పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయాలని నిర్ణయించారు.
వార్తలు
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్
Advertisement
Advertisement
Advertisement


