హైదరాబాద్: 28°C
క్రీడలు

సూర్యపై అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

భారత్ - ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌‌పై ప్రశంసలు కురిపించాడు. 'సూర్య, నేనూ ఒకేలా ఆలోచిస్తాం. ఇక్కడికి వచ్చేముందు సూర్య నాకు కీలక ఇన్‌పుట్స్‌ ఇచ్చాడు. అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని అయ్యర్ తెలిపాడు.

Advertisement

Advertisement