TG-20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుసగా ఐదో విజయం సాధించింది. వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో HYD గెలిచింది. తొలుత బ్యాటింగ్‌లో వరంగల్ 173 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హైదరాబాద్ 15.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ అభిరథ్ 43 బంతుల్లో 101 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి.. 'POM' అవార్డు గెలుచుకున్నాడు.
క్రీడలు
TG20: హైదరాబాద్ ఖాతాలో ఐదో విజయం
Advertisement
Advertisement
Advertisement


