హైదరాబాద్: 28°C
వార్తలు

సమాజంలో వైద్యవృత్తి పవిత్రమైనది

Advertisement

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు వైద్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని అన్నారు. ప్రజలు వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారన్నారు.

Advertisement

Advertisement