హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జమ్మికుంటలో ఆకస్మిక తనిఖీలు

Advertisement

KNR: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టే దిశగా జమ్మికుంట పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం సూచనలతో పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, పాన్ షాపులు తదితర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలకు జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ నాయకత్వం వహించారు.

Advertisement

Advertisement