హైదరాబాద్: 28°C
క్రీడలు

మొరాకో చేతిలో ఓటమి.. కోచ్ రాజీనామా

Advertisement

ఫిఫా ప్రపంచ కప్ 2026 రౌండ్-32లో మొరాకో చేతిలో ఓడి నెదర్లాండ్స్ టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ ఘోర పరాజయం తర్వాత డచ్ జట్టు హెడ్ కోచ్ రోనాల్డ్ కోమన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. మొరాకోతో మ్యాచ్‌లో ఓటమితో పాటు కోచ్ కోమన్ తప్పుకోవడంతో ఆ జట్టుకు డబుల్ షాక్ తగిలింది.

Advertisement

Advertisement