హైదరాబాద్: 28°C
క్రీడలు

యూరోపియన్ టీ20 లీగ్‌లో అశ్విన్

Advertisement

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) తొలి సీజన్‌లో మాజీ స్పిన్నర్ అశ్విన్ పాల్గొనబోతున్నాడు. ద్రావిడ్ సహ యజమానిగా ఉన్న డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు అతడు కెప్టెన్, మెంటార్‌గా డ్యూయల్ రోల్ పోషించబోతున్నాడు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో.. మాక్స్‌వెల్ (బెల్ఫాస్ట్), గేల్ (గ్లాస్గో), స్టీవ్ వా (ఆమ్‌స్టర్‌డామ్) వంటి దిగ్గజాలు కూడా పాల్గొనబోతున్నారు.

Advertisement

Advertisement